NRI-NRT

ఉల్లాసంగా తానా సౌత్ ఇండియా వీల్ చైర్ పోటీలు..మూడవరోజు వివరాలు

ఉల్లాసంగా తానా సౌత్ ఇండియా వీల్ చైర్ పోటీలు..మూడవరోజు  వివరాలు

విశాఖపట్నం గీతం విశ్వవిద్యాలయం ఆవరణలో జరుగుతున్న తానా సౌత్ ఇండియా వీల్ చైర్ క్రికెట్ పోటీలు సోమవారం నాడు మూడవరోజు ఉత్సాహపరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి తానా స్పోర్ట్స్ విభాగం సమన్వయకర్త యార్లగడ్డ శశాంక్ సారధ్యంలో జరుగుతున్న ఈ పోటీలకు తానా ముఖ్యనేతలందరూ హాజరయ్యారు బుధవారం నాడు ముగింపు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి
మూడవరోజు పోటీల వివరాలు

Match # 1
Todays updates –

Telangana VS Tamil Nadu
74/5 and 169/2

Match #2
Telanagan Vs Karnataka
42/8 in 12 overs vs 44/0 in 3.5overs reduced overs due to weather.

First match MoM – Man of the match – Jeyan Alt (85 runs in 42 balls) (Tamil Nadu team)
Second match MoM – Sagar Lamini (karnataka)

790b0e4d-7615-4a54-891e-b1ca24483a91
0907f789-7a6e-49f4-9305-40002994a934
9d4c6302-6ce9-4eba-8580-38d8ffbc099d
e913a6c2-b18b-4a22-bdf4-78a5f79b232b
b46c6366-6c69-4c52-8984-f1c8cf95acd0
fb17a22e-8631-4eca-ad26-c58a31828fea
bellco customer service