Politics

ఎమ్మెల్యేల జాతకం బయట పెట్టనున్న జగన్.. 14 ముహూర్తం

ఎమ్మెల్యేల జాతకం బయట పెట్టనున్న జగన్.. 14 ముహూర్తం

ఈనెల14 న ఎమ్మెల్యేల భవితవ్యం తేల్చనున్న సీఎం జగన్

సీఎం వైఎస్ జగన్ ఈనెల లో నిర్వహించనున్న వర్క్ షాప్ లో ఎమ్మెల్యేల భవితవ్యం తేల్చనున్నారు . ఎవరిని ఉంచాలో ఎవరిని పంపించాలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రుల జాతకాలు, వారు పనితీరు జగన్ చేతిలో ఉన్నాయి. ఏ ఎమ్మెల్యే గడపగడపకు ఏ రోజుల్లో వెళ్లారో, ఎవరు అసలు వెళ్ళలేదో నివేదికలు వున్నవి అని,మరియు ఎమ్మెల్యే లా పనితీరు,ప్రజలలో అనుకూలత ప్రతికూలత తదితర అంశాలతో సీఎం జగన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది