Politics

పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి లైన్ క్లియర్.

పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి లైన్ క్లియర్.

పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి లైన్ క్లియర్.

వాహనానికి రవాణా శాఖ అన్ని అనుమతులు ఉన్నాయి..

వారం క్రితమే వారాహి వాహనం రిజిస్ట్రేషన్ అయ్యింది..

వాహన బాడీకి సంబంధించిన సర్టిఫికెట్ పరిశీలించాము..

తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు.

ఎన్నికల టూర్ వాహనం వారాహి” రిజిస్ట్రేషన్ ఈరోజు పూర్తయింది

రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX 8384

వాహన రంగు ఆకుపచ్చ