Fashion

తానా వీల్ చైర్ క్రికెట్ పోటీల విజేతలు కర్ణాటక తమిళనాడు

తానా వీల్ చైర్ క్రికెట్ పోటీల విజేతలు కర్ణాటక తమిళనాడు

418dd9bd-47b8-4dc7-948e-f64afd72586af86690e9-5ed8-4966-8d4d-14b37841e39c
c3648dde-8f66-4bcc-8fa9-b28a3ddd1794
91525bf6-8640-45f8-be2e-4023c65e5d71
65a86eda-1294-4214-b62a-53722890684f
1c85e19e-a0ef-4509-8d39-739f16c46f46

గత నాలుగు రోజుల నుండి విశాఖపట్నం గీతం ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న సౌత్ ఇండియా వీల్ చైర్ క్రికెట్ పోటీలు మంగళవారం సాయంత్రం తో ముగిశాయి ఈ పోటీలలో విన్నర్స్ గా కర్ణాటక జట్టు రన్నర్స్ గా తమిళనాడు జట్టు నిలిచాయి
6f45ccb3-e49a-4ab4-a1c5-fc6d19ca401f
fe716d50-6022-4c14-8c85-d7e1b8c10fc8
7d846913-9fe0-442d-98c1-7e3d08980427

ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు ఉత్సవానికి గీతం విశ్వవిద్యాలయం చైర్మన్ ఎం శ్రీ భరత్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు రాజ్యసభ మాజీ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మరొక ముఖ్యఅతిథిగా విచ్చేశారు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ తానా కార్యదర్శి వేమూరి సతీష్ చైతన్య స్రవంతి ఇంచార్జ్ సునీల్ పంత్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమా కటికి తదితరులు హాజరయ్యారు
గత నాలుగు రోజుల నుండి తానా తరపున క్రికెట్ పోటీలు నిర్వహించిన స్పోర్ట్స్ కమిటీ కన్వీనర్ యార్లగడ్డ శశాంకు ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు విన్నర్స్ రన్నర్స్ తో పాటు పోటీలో పాల్గొన్న క్రీడాకారులు అందరికీ తానా నేతలు మెమెంటోలు అందజేశారు 15 మూడు చక్రాల సైకిళ్లు 100 దుప్పట్లు క్రీడాకారులకు అందజేశారు గీతం చైర్మన్ భరత్ మాట్లాడుతూ భవిష్యత్తులో తానా ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని వచ్చే ఏడాది జాతీయస్థాయిలో వీల్ చైర్ పోటీలు నిర్వహిస్తే సహకరిస్తామని హామీ ఇచ్చారు
89f37648-507e-4b7a-b8a4-6f4aed7fb5d9
328d52f7-bc94-4044-b7a3-80d84cde3fc1
d6fe1986-6763-468a-a108-39abdb36cc23
image hosting free
34a9d0bc-e59c-480f-9504-d8e2ffac572c
494869ff-bd27-4c28-87ad-6493e5037a2c