NRI-NRT

తానా నేతల్లారా.. గుడివాడకు తరలి రండి..

తానా నేతల్లారా.. గుడివాడకు  తరలి రండి..

తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా వచ్చే 20వ తేదీన తానా ఫౌండేషన్ కార్యదర్శి వల్లేపల్లి శశికాంత్ తన స్వస్థలం గుడివాడలో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు 30 లక్షల ఖర్చుతో వైకుంఠధామానికి వాహనాన్ని అందజేస్తున్నారు క్యాన్సర్ వినికిడి కళ్ళ పరీక్షలు తదితర ఉచిత క్యాంపులను నిర్వహిస్తున్నారు పేద మహిళలకు కుట్టు మిషన్లు దుప్పట్లు బాలికలకు సైకిళ్లు పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు శశికాంత్ తన తండ్రి స్వర్గీయ వల్లేపల్లి రామ మోహన్ రావు పేరు మీదుగా అందజేస్తున్నారు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ వెంకట్ రమణ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తానా నేతలందరూ గుడివాడ రావాలని శశికాంత్ ఆహ్వానం అందించారు