Politics

ఖమ్మంలో చంద్రబాబుకు బ్రహ్మరథం

ఖమ్మంలో చంద్రబాబుకు బ్రహ్మరథం

ఖమ్మం…

సభాస్థలికి చేరుకున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు…

ఐదు గంటలకే ప్రారంభం కావలసిన సభ ర్యాలీ వల్ల ఆలస్యం…

అడుగడుగున ప్రజలు చంద్రబాబు కు బ్రహ్మరదం పట్టడంతో ఖమ్మం పట్టణ శివార్ల నుండి సభాస్తలికి చేరుకోవడానికి 5గంటల సమయం…

చంద్రబాబు రాకకోసం సభాస్థలిలో ఎదురు చూస్తూ ఓపికగా ఉన్న ప్రజలు…

టీడీపీ సభకు ఊహించని జనం..

టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన ఖమ్మం సభ…

ఎనిమిదేళ్ల తరువాత తెలంగాణ లో చంద్రబాబు సభ…

చంద్రబాబు ప్రసంగం పై సర్వత్ర ఆసక్తి…
18
19
dell keyboard spacebar sticking