Devotional

TNI ఆధ్యాత్మిక వార్తలు.. నేటి తిరుమల సమాచారం

TNI  ఆధ్యాత్మిక వార్తలు.. నేటి తిరుమల సమాచారం

🕉️🕉️🕉️🕉️🕉️

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

21-12-22
బుధవారం

🕉️ *తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ *

🕉️ నిన్న 20-12-2022 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,366 మంది…

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 24,494 మంది…

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 5.30 కోట్లు …

🕉️ సర్వదర్శనానికి 12 కంపార్ట్ మెంట్ల లో వేచిఉన్న భక్తులు…

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం…

🕉️ టైం స్లాట్ సర్వదర్శనానికి 4 గంటల సమయం…

🕉️ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం…

🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏