Politics

పంజాబ్ సీఎం తాగుబోతు అంటూ మహిళా ఎంపీ వీరంగం

పంజాబ్ సీఎం తాగుబోతు అంటూ మహిళా ఎంపీ వీరంగం

8b6a3dc1-38bc-429c-8e4f-1f56236e22a6

తమ పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగ వంత్ మాన్ పట్టపగలు తాగి పాలన సాగిస్తున్నాడు అంటూ లోకసభ లో మహిళా MP హర్ ప్రీత్ కౌర్ మండిపడ్డారు. లోకసభ లో ఆమె మాట్లాడుతూ తాగి వాహనాలు నడిపితే ప్రమాదం అని రోడ్డు ప్రక్కన బోర్డులు ఏర్పాటు చేస్తారని కాని మా పంజాబ్ రాష్ట్రాన్ని ఒక తాగుబోతు ప్రొద్దున 10 గంటలకు తాగి పరిపాలన సాగిస్తున్నాడని MP హర్ ప్రీత్ కౌర్ ముఖ్యమంత్రి పై మండిపడ్డారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి తాగి విమానం ఎక్కింటే అమెరికా లో కిందికి దొబ్బేసారని దాంతో మా పంజాబ్ పరువు విదేశాల్లో పోయిందని MP కౌర్ మండిపడ్డారు. అధికారులు కూడా తాగుబోతు ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటే వాసన భరించలేక వాంతులు చేసుకుంటున్నారు అని ఆమె ముఖ్యమంత్రి పై విరుచుకుపడ్డారు. ఈ తాగుబోతు ముఖ్యమంత్రి ని పగలు మందు తాగవద్దు అని అన్న చెప్పాలని లేకుంటే మందు మానిపించటానికి ఎక్కడ అయిన హాస్పిటల్ లో చేర్పించాలని ఆమె కేంద్రహోమ్ మంత్రి అమితాషా ను లోకసభ లో కోరారు