Devotional

TNI నేటి ఆధ్యాత్మిక వార్తలు.. తిరుమల సమాచారం.

TNI. నేటి ఆధ్యాత్మిక వార్తలు.. తిరుమల సమాచారం.

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

24-12-22
శనివారం

🕉️ తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

🕉️ నిన్న 23-12-2022 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 62,055 మంది…

🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 23,044 మంది…

🕉️ నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.99 కోట్లు …

🕉️ సర్వదర్శనానికి 6 కంపార్ట్ మెంట్ల లో వేచిఉన్న భక్తులు…

🕉️ శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం…

🕉️ టైం స్లాట్ సర్వదర్శనానికి 4 గంటల సమయం…

🕉️ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం…

🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

1

భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి దేవస్థానం లో ముక్కోటి ఏకాదశి బాగంగా రెండో రోజు కూర్మ అవతారం లో దర్శనం ఇస్తున్న స్వామి వారు.