Fashion

అంజయ్య చౌదరి స్వగ్రామం అవుటుపల్లిలో తానా చైతన్య స్రవంతి నేడే.

అంజయ్య చౌదరి స్వగ్రామం అవుటుపల్లిలో తానా చైతన్య స్రవంతి నేడే.

తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి స్వగ్రామం పెదవుటుపల్లిలో సోమవారం నాడు పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు క్యాన్సర్ నిర్ధారణ శిబిరంతోపాటు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించే విధంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు దీనితోపాటు అనాధ బాల బాలికలకు ఉపకార వేతనాల పంపిణీ గ్రామంలో మొక్కలు నాటడం పేదలకు వస్త్ర దానం రైతులకు వివిధ రకాల పనిముట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న తానా నేతలు అందరిని పెదవుటుపల్లి గ్రామానికి అంజయ్య చౌదరి ఆహ్వానించారు