Movies

హీరో కృష్ణకు.. మంచి పేరు తెచ్చిన బందిపోటు భీమన్న

హీరో కృష్ణకు.. మంచి పేరు తెచ్చిన బందిపోటు భీమన్న

సరిగ్గా 53సంవత్సరాల క్రితం ఇదే రోజు (25.12.1969)న శ్రీ భాస్కర్ పిక్చర్డ్ పై శ్రీ M మల్లిఖార్జున రావు గారి దర్శకత్వంలో విడుదలైన చిత్రం “బందిపోటు భీమన్న”హీరో కృష్ణ, విజయనిర్మల, sv రంగారావు,అంజలీదేవి మొదలగు వారు నటించిన ఈ సినిమాకి సంగీతం TV రాజు గారు సాహిత్యం సినారె,కోసరాజు,ఆరుద్ర గార్లు..జెమిని గణేషన్, వెన్నిరాడై నిర్మల నటించిన తమిళ సినిమా”చక్రం ఆధారంగా ఈ సినిమాని తెలుగులో నిర్మించారు…ఇది.హీరో కృష్ణగారు నటించిన 36వ సినిమా ఇది