FashionNRI-NRT

పెద్ద అవుటుపల్లి లో అంజయ్య చైతన్య స్రవంతి అదరహో.

పెద్ద అవుటుపల్లి లో అంజయ్య చైతన్య స్రవంతి అదరహో.

4fbc7978-5652-4f42-8b6a-26197410beaa
uploadpics

తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి స్వగ్రామం పెద్ద అవుటుపల్లి లో సోమవారం నాడు తానా ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలు భారీ స్థాయిలో జరిగాయి అధ్యక్షుడు హోదాకు తగిన విధంగానే అంజయ్య చౌదరి స్వగ్రామంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు తనతో చదువుకున్న బళ్లారి మిత్రులను పలువురు రాజకీయ నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి అంజయ్య ఘనంగా సత్కరించారు అనంతరం తన గృహంలో భారీ స్థాయిలో విందు ఏర్పాటు చేశారు
సోమవారం ఉదయం 08:00 నుంచి సాయంత్రం 05:00 గంటల వరకు జరిగిన సేవా కార్యక్రమాలు మరియు ఉచిత క్యాన్సర్ పరీక్షలు మరియు ఉచిత కంటి పరీక్షలు, Arthopedics పరీక్షలు, చెవి ముక్కు గొంతు పరీక్షలు జరిగాయి.
01dfabaa-e074-4bb8-a095-1eaebba65951

ఉంగుంటూరు మండలంలోని 27 గ్రామాల ప్రజలు మరియు గన్నవరం, దావాజి గూడెం, అల్లపురం, మర్లపాలెం గ్రామాల నుండి కూడా ప్రజలు వచ్చారు.

. తానా ఫౌండేషన్ మరియు గ్రేస్ ఫౌండేషన్ వారిచే ఉచిత మెగా క్యాన్సర్ క్యాంపు
. టాప్ స్టార్ హాస్పిటల్స్ విజయవాడ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం
. ఉచిత వినికిడి పరీక్షలు
. ఉచిత మెగా కంటి శిబిరం
. తానా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమము
తానా రైతుకోసం సందర్భంగా రైతులకు రక్షణ కిట్లు పంపిణీ.
తానా చేయూత ద్వారా 20 మంది అనాధ పిల్లలకు స్కాలర్షిప్ల పంపిణీ.
. జిల్లా పరిషత్ హైస్కూల్ అబివృద్ధి కోసం 1,00,000 డొనేషన్.

e882cb0d-df51-4f8d-92ee-c200de3f5b64

తానా ప్రతినిధులు:

లావు అంజయ్య చౌదరి, తానా అధ్యక్షులు, సతీష్ వేమూరి తానా తానా సెక్రటరి, సతీష్ వేమన, మాజీ తానా అధ్యక్షులు, రవి పోట్లురి, 2023 తానా Convenntion Convinor, సునీల్ పాoత్ర, తానా చైతన్య స్రవంతి కో ఆర్డినేటర్, రాజా కసుకుర్థి, తానా కమ్యూనిటి సర్వీసెస్, సురేష్ పుట్టగుంట, ఫౌండేషన్ ట్రస్టీ, శశాంక్ యార్లగడ్డ, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్, శ్రీనివాస్ కోకట్ల, జోగేశ్వరరావు పెద్దిబోయిన, లక్ష్మినారాయణ సూరపనేని, గన్నే రమణ, వంశీ కోట, శ్రీనివాస్ నాదెండ్ల, అనిల్ యలమంచిలి, శ్రీనివాస్ తాతినేని, సుమంత్ పూసులురు

bb707e86-61e2-4942-931e-7731a555cdd5

ప్రజా ప్రతినిధులు:

లావు రత్తయ్య, విజ్ఞాన సంస్థల అధినేత
శ్రీ కృష్ణ దేవరాయులు, నరసరావుపేట ఎంపీ,
Kambhampati రామ మోహనరావు, మాజీ రాజ్య సభ సభ్యులు
దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి
గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శాసనసభ్యులు
ప్రత్తిపాటి పుల్లరావు, మాజీ మంత్రి
కూన రవికుమార్, మాజీ విప్,
ఆరుమళ్లీ రాదకృష్ణ, మాజీ MLA, తణుకు
బచ్చుల అర్జునుడు, MLC,
యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్, MLC
గన్ని కృష్ణ,
కొమ్మరెడ్డి పట్టాబి, అధికార ప్రతినిధి
కేసీనేని చిన్ని, సీనియర్ నాయకులు
రాము వెనిగళ్ల,

6b8c5feb-dd9c-439b-967e-5d0301586d42

ఆళ్ల గోపాలకృష్ణ
ఈ సందర్భంగా లావు అంజయ్య చౌదరి
తానా అధ్యక్షులు మాట్లాడుతూ ముందు ముందు మరెన్నో కార్యక్రమాలు చేస్తామని తెలియచేశారు.
లావు ఫౌండేషన్ ద్వారా పెద్ద అవుటపల్లి గ్రామంలో మరెన్నో ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు

18d656ab-2218-4b4c-b043-bf6f621268a1