Politics

పింఛన్ల రద్దుతో వైసీపీ ప్రభుత్వంపై పేదల ఆగ్రహం.

పింఛన్ల రద్దుతో వైసీపీ ప్రభుత్వంపై పేదల ఆగ్రహం.

⚪️ పింఛన్ల రద్దుతో వైసీపీ ప్రభుత్వంపై పేదల ఆగ్రహం

◻️ నెల్లూరు నగరంలో 3 వేల పింఛన్లు రద్దు – నెల్లూరు రూరల్‍లో 3 వేల పింఛన్లు రద్దు

◻️ ఎమ్మెల్యేల నుంచి కార్పొరేటర్ల వరకు పింఛన్లు రద్దుపై ప్రశ్నిస్తున్న నగర ప్రజలు

◻️ సమాధానం చెప్పలేక ఫోన్లు స్విచాఫ్ చేస్తున్న కార్పొరేటర్లు