FashionNRI-NRT

తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రఘునాధపాలెం లో బాలికలకు సైకిళ్ళు పంపిణీ..

తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రఘునాధపాలెం లో బాలికలకు సైకిళ్ళు పంపిణీ..

b102cc4e-40c9-4133-a017-f4c027c3c9f8
49f1292c-1e1d-47f7-9b7d-4d0d065acf6f
ఖమ్మం రఘునాధపాలెం మండలంలోని. V. వెంకటాయపాలెం hi. School లో 4కిలోమీటర్లు దూరం నుండి నడిచి వచ్చే 6 బాలికలకు TANA ఆదరణ కార్యక్రమంలో 6 సైకిళ్ళు అందజేయడం జరిగింది. పాఠశాల లో జరిగిన కార్యక్రమంలో తానా ఫౌండేషన్ చైర్మైన్ శ్రీ యార్లగడ్డ వెంకట రమణ గారు సైకిళ్ళు తో పాటు 10తరగతి చదువుతున్న 50 మంది విద్యార్థులకు examination kits అందజేసారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, co-ordinater బండి నాగేశ్వరరావు గారు, ఇతర తానా ఫౌండేషన్ వాలంటీర్లు పాల్గొన్నారు. విద్యార్థులు TANA వారికి ధన్యవాదాలు తెలియజేశారు
bedd852f-be23-42d7-85bb-fb14c298ca75