NRI-NRT

జర్మనీలో సంక్రాంతి సంబరాలకు సన్నాహాలు..

జర్మనీలో సంక్రాంతి సంబరాలకు సన్నాహాలు..

జర్మనీలోని ఫ్రాంక్ ఫర్డ్ నగరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడానికి అక్కడి ప్రవాస తెలుగు వారు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు పూర్తి వివరాలకు బ్రోచర్ను తిలకించండి