NRI-NRT

న్యూజిలాండ్ లో సంక్రాంతి సంబరాలకు సన్నాహాలు..

న్యూజిలాండ్ లో సంక్రాంతి సంబరాలకు సన్నాహాలు..

న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 14వ తేదీన సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి పూర్తి వివరాలకు బ్రోచర్ను పరిశీలించండి