NRI-NRT

హ్యూస్టన్ లో సంక్రాంతి వేడుకలకు ఏర్పాట్లు

హ్యూస్టన్ లో  సంక్రాంతి వేడుకలకు  ఏర్పాట్లు

వచ్చే జనవరి 21వ తేదీన హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడోత్సవాలు ఏర్పాటు చేస్తున్నారు కరపత్రాన్ని పరిశీలించండి