NRI-NRT

ప్యారిస్ లో సంక్రాంతి సంబరాలకు సన్నాహాలు..

ప్యారిస్ లో  సంక్రాంతి సంబరాలకు సన్నాహాలు..

ఫ్రాన్స్ లో ని పారిస్ నగరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడానికి అక్కడి ప్రవాస తెలుగు సంఘం , ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ వారు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు పూర్తి వివరాలకు బ్రోచర్ను తిలకించండి