Movies

చంద్రబాబుతో రజనీకాంత్ భేటీ..

చంద్రబాబుతో రజనీకాంత్ భేటీ..

హైదరాబాద్

ప్రముఖ సినీ నటులు రజనీ కాంత్ గారు ఈ రోజు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు.