Politics

సిఎస్ సోమేశ్ కుమార్ కు షాకుల మీద షాకులు..

సిఎస్ సోమేశ్ కుమార్ కు షాకుల మీద షాకులు..

తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సోమేశ్ కుమార్ కు మరో షాక్…

తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వ సెక్రెటరీ..

తక్షణమే సోమేశ్ కుమార్ తెలంగాణ సర్వీస్ ల నుంచి వైదొలికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జాయిన్ అవ్వాలని ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

ఏపీకి వెళ్లేందుకు సోమేష్‌కుమార్‌ విముఖత.. ఈ ఏడాది డిసెంబర్‌లో రిటైర్‌ కానున్న సోమేష్‌ కుమార్.. వీఆర్ఎస్‌ తీసుకునే ఆలోచన
తెలంగాణ సిఎస్ ను రిలీవ్ చేస్తూ కేంద్రం ఆదేశాలు..!

ఉన్నఫలంగా రిలీవ్ కావాలన్నా కేంద్రం..

ఎల్లుండిలోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశం..