FashionNRI-NRT

వేమన సతీష్ విరాళంతో తానా కాలనీ..

వేమన సతీష్ విరాళంతో తానా కాలనీ..

తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ దాదాపు కోటిన్నర విరాళంతో తన మాతృభూమిలో పేదల కోసం ఒక కాలనీ నిర్మించారు ఐదు ఎకరాలు కడప జిల్లా బి కమ్మ పల్లెలో విరాళంగా ఇచ్చారు దానిలో 25 మందికి గృహాలు నిర్మించి ఇచ్చారు దీనికి తానా కాలనీ అని నామకరణం చేశారు ఒక మంచి పని చేసిన వేమన సతీష్ కు అభినందనలు