FoodHealth

TNI Health News..బ్రేక్ ఫాస్ట్ మానేస్తే సమస్యలు మీతోనే.!

TNI  Health News

🍽️🥣🍞🫓🥪🍛🍲🥘🍴

★ బ్రేక్ ఫాస్ట్ మానేసే వారిలో గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశాలు 27% ఎక్కువ

★ బ్రేక్ ఫాస్ట్ మానేసే మహిళల్లో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందట.

★ దీనివల్ల మైగ్రేన్ (పార్శ్వపు తలనొప్పి) సమస్య వేధిస్తుంది.

★ బ్రేక్ ఫాస్ట్ రెగ్యులర్ గా తీసుకోకపోతే రక్తహీనత ఏర్పడుతుంది.

★ అల్పాహారం తీసుకోవడం మానేస్తే జుట్టు త్వరగా ఊడిపోయి బట్టతల వస్తుంది.