DailyDose

TNI. నేటి నేర వార్తలు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రేపటికి వాయిదా

TNI. నేటి నేర వార్తలు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రేపటికి వాయిదా

ఫామ్‌హౌస్‌ కేసులో బీజేపీపైన ఆరోపణలు ఉన్నాయి.. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తే ఎలా? సీబీఐ.. బిజెపి కంట్రోల్‌లో పనిచేస్తుంది.. విచారణలో వాస్తవాలు ఎలా బైటకు వస్తాయి?-హైకోర్టులో దుష్యంత్ దవే వాదనలు..।।।

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా.. ప్రభుత్వం తరపున దవే మినహా మిగతా వాదనాలన్ని రేపు ముగించాలన్న హైకోర్టు
****************
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం..

తొగ్గూడెం సమ్మక్క గుడి వద్ద ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి …

ఈ సందర్బంగా శ్రీనివాసరెడ్డి కామెంట్స్…
నేను ఒక వ్యవసాయ కుటుంబం లో పుట్టి స్వయంగా వ్యవసాయం చేసిన ..

రాజకీయం లో నాకు గాడ్ ఫాదర్ ఎవ్వరు లేరు.

నేను ప్రజల కాస్తా సుఖాలు పంచుకోవాటానికే పినపాక నియోజక వర్గానికి వచ్చా..

రెండు సంవత్సరాలు ప్రజల కష్ట సుఖాలు చూసాం.

గడిచిన నాలుగు సంవత్సరాల్లో ప్రజలు నన్ను తిరస్కరించారా,ఏమి జరిగిందో యావత్తు ఉమ్మడి ఖమ్మం జిల్లే కాకుండా రాష్ట్ర ప్రజలు గమనించారు.

నాకు కె.టి.ఆర్ కు ఉన్న సంబంధం తో ఇన్ని రోజులు ఓపిక పట్టాను…

నమ్ముకున్న వాడికోసం మీతోనే ఉంటా. మీ తోనే చచ్చిపోతా.. పధవులు

ఇచ్చిన,ఇవ్వకపోయినా కట్టుబడి ఉన్న..

గంగిరెద్దుల ఆడించేవాడికాను 2013 లో ప్రజ జీవితం లోకి వచ్చ
నాకు గన్ మ్యాన్లను ఏందుకు ఇచ్చారో ,ఏందుకు తీసివేశారో నాకు తెలియదు.
నాకు ఇప్పుడు ఉన్న గన్ మ్యాన్లను తీసివేసి ఏమి భాధపడను.

లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదం నాకు ఉన్నంతవరకు ఎలాంటి గన్ మ్యాన్లు అవసరం లేదు…

గౌరవం లేని చోట నీ గన్ మ్యాన్లు అవసరం లేదు.

శీనన్న టి.ఆర్.యస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంట్రక్టర్ కాలే. టి .ఆర్.యస్ పుట్టకముందే ఉమ్మడి రాష్ట్రం లో ఉన్న పది మంది కాంట్రాక్టర్లు లో నేను ఒకడిని.
*****************************
తెలంగాణలో సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును రద్దు చేసిన హైకోర్టు.

సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు కీలక తీర్పు.

కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు.

రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించిన కేంద్రం

కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు.

క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్న సోమేష్ కుమార్.

క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం.

క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు.

సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలు 3 వారాలు నిలిపివేత.