Politics

కెసిఆర్ తో ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి భేటీ..

కెసిఆర్ తో ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి భేటీ..

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత, గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ లో వారి కుమారుడు, శిశిర్ గమాంగ్ తదితరులున్నారు.