Movies

తెలుగు సినిమా చరిత్రలో పాండవ వనవాసం ఓ రికార్డు..

తెలుగు సినిమా చరిత్రలో  పాండవ వనవాసం ఓ రికార్డు..

పాండవ వనవాసము 1965లో నిర్మించబడిన పౌరాణిక తెలుగు సినిమా. ఈ చిత్రరాజాన్ని మాధవీ ప్రొడక్షన్స్ అధినేత ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు, “పౌరాణిక బ్రహ్మ”గా ప్రసిద్ధిచెందిన కమలాకర కామేశ్వరరావు దర్శకులుగా తెరకెక్కించారు. మహాభారతం లోని పాండవులు మాయాజూదంలో ఓడి వనవాస కాలంలో జరిగిన విశేషాల్ని సముద్రాల రాఘవాచార్య రచించారు.

పాండవ వనవాసము
(14.01.1965 తెలుగు సినిమా)

దర్శకత్వం
కమలాకర కామేశ్వరరావు
నిర్మాణం
ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు
తారాగణం
నందమూరి తారక రామారావు,
సావిత్రి,
ఎస్వీ రంగారావు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రాజనాల,
కాంతారావు,
ముదిగొండ లింగమూర్తి,
బాలయ్య,
మిక్కిలినేని,
హరనాధ్,
ప్రభాకరరెడ్డి,
కైకాల సత్యనారాయణ,
ముక్కామల,
రమణారెడ్డి,
పద్మనాభం,
ధూళిపాళ,
అల్లు రామలింగయ్య,
ఎల్.విజయలక్ష్మి,
సంధ్య,
వాణిశ్రీ,
సవితాదేవి,
వీణావతి,
సరస్వతి,
బేబీ లత,
రాజ సులోచన,
చిత్తూరు నాగయ్య,
ఋష్యేంద్రమణి,
అజీత్ సింగ్,
హేమామాలిని,
మాలతి
సంగీతం
ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం
ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల,
పి.బి.శ్రీనివాస్,
పి.లీల,
మాధవపెద్ది సత్యం,
ఎస్.జానకి,
మంగళంపల్లి బాలమురళీకృష్ణ,
ఎల్.ఆర్.ఈశ్వరి
నృత్యాలు
పసుమర్తి కృష్ణమూర్తి
గీతరచన
సముద్రాల రాఘవాచార్య,
ఆరుద్ర,
కొసరాజు
సంభాషణలు
సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం
సి.నాగేశ్వరరావు
కళ
ఎస్.కృష్ణారావు
నిర్మాణ సంస్థ
మాధవీ ప్రొడక్షన్స్