DailyDose

కూచిపూడి సిలికానాంధ్ర ఆసుపత్రిలో ముగ్గుల పోటీలు

కూచిపూడి  సిలికానాంధ్ర  ఆసుపత్రిలో ముగ్గుల పోటీలు

రవి ప్రకాష్ సిలికాన్ ఆంధ్ర సంజీవని వైద్యాలయం కూచిపూడి మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొవ్వ మండల శాఖ వార్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళలకు ముగ్గుల పోటీల్లో 4thprice -M లావణ్య (1116/-)
3rd price – భార్గవి (2116/-)
2nd price – రూప (3116/-)
1st price – G.ఆమని
(5116/-)
ఈ కార్యక్రమానికి హాస్పిటల్ చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ గారి అధ్యక్షత న జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ డైరెక్టర్
ప్రదీప్ గారు వారి కుటుంబ సభ్యులు ముగ్గుల పోటీలో పాల్గొన్న 83 మందికి ఒక్కొక్కరికి రూ.1116 అందించారు, అలాగే డాక్టర్ వేములపల్లి జగన్మోహన్రావు.USA, హాస్పటల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జొన్నలగడ్డ హనుమకుమార్, గ్రామ సర్పంచ్ కొండవీటి వెంకటరమణ విజయలక్ష్మి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొవ్వ మండల శాఖ చైర్మన్ బెల్లంకొండ వెంకటేశ్వరావు, సభ్యులు దోనేపూడి శివరామయ్య మద్దాల కామేశ్వరావు పావులూరు వెంకటేశ్వరావు మరియు హాస్పటల్ సలహా మండలి సభ్యులు హాస్పటల్ డాక్టర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారి
ఈ కార్యక్రమంలో ముతూట్ ఫిన్ కార్ప్ కూచిపూడి శాఖ వారు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బహుమతులు అందించారు.