Movies

విలక్షణ నటుడు రావు గోపాలరావు జయంతి నేడే

విలక్షణ నటుడు రావు గోపాలరావు జయంతి నేడే

తెలుగు సినిమాలలో విలక్షణమైన పాత్రలు చేయడం ద్వారా రావు గోపాలరావు నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ముత్యాల ముగ్గు సినిమాలోని పాత్ర ద్వారా రావు గోపాలరావుకు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది

రావు గోపాలరావు (జనవరి 14, 1937 – ఆగష్టు 13, 1994) తెలుగు సినిమా నటుడు, రాజ్యసభ సభ్యుడు (1986-1992).[1] ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కాంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది
🌷జయంతి🌷