DailyDose

చూపు తిప్పుకోలేని అందం.. దివితా రాయ్​ సొంతం

చూపు తిప్పుకోలేని అందం.. దివితా రాయ్​ సొంతం

విశ్వ సుందరి పోటీల్లో పాల్గొన్న అందాల తారలతో ఆ వేదిక వెలిగిపోయింది. దాదాపు 84 దేశాల నుంచి వచ్చిన భామలు ఒక్కచోట చేరి తమ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ తమ ప్రతిభను చాటారు. అలా భారత్​ నుంచి మోడల్​ దివితా రాయ్​ వెళ్లింది. పోటీలో చివరి వరకు తన వంతు ప్రయత్నించినప్పటికీ ఈ భామకు నిరాశే ఎదురయ్యింది. అయినప్పటికీ ఎందరో హృదయాలను గెలుచుకుంది ఈ ముంబయి సుందరి.
విశ్వ సుందరి పోటీల్లో పాల్గొన్న అందాల తారలతో ఆ వేదిక వెలిగిపోయింది. దాదాపు 84 దేశాల నుంచి వచ్చిన భామలు ఒక్కచోట చేరి తమ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ తమ ప్రతిభను చాటారు. అలా భారత్​ నుంచి మోడల్​ దివితా రాయ్​ వెళ్లింది. పోటీలో చివరి వరకు తన వంతు ప్రయత్నించినప్పటికీ ఈ భామకు నిరాశే ఎదురయ్యింది. అయినప్పటికీ ఎందరో హృదయాలను గెలుచుకుంది ఈ ముంబయి సుందరి. విశ్వ సుందరి పోటీల్లో పాల్గొన్న అందాల తారలతో ఆ వేదిక వెలిగిపోయింది. దాదాపు 84 దేశాల నుంచి వచ్చిన భామలు ఒక్కచోట చేరి తమ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తూ తమ ప్రతిభను చాటారు. అలా భారత్​ నుంచి మోడల్​ దివితా రాయ్​ వెళ్లింది. పోటీలో చివరి వరకు తన వంతు ప్రయత్నించినప్పటికీ ఈ భామకు నిరాశే ఎదురయ్యింది. అయినప్పటికీ ఎందరో హృదయాలను గెలుచుకుంది ఈ ముంబయి సుందరి.