DailyDose

విజయవాడ.. గొల్లపూడి లో ఉద్రిక్తత. తెదేపా వేడుకలను అడ్డుకుంటున్న పోలీసులు

విజయవాడ.. గొల్లపూడి లో ఉద్రిక్తత. తెదేపా వేడుకలను అడ్డుకుంటున్న పోలీసులు

గొల్లపూడిలో ఉదృత వాతావరణం

ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను అడ్డుకునే దిశగా అడుగులు

వన్ సెంటర్లో పార్టీ ఆఫీసుకు తాళాలు వేసేందుకు భారీగా మోహరించిన పోలీసు బలగాలు, బెటాలియన్

సంఘటన స్థలంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, పెద్ద ఎత్తున చేరుకుంటున్న పార్టీ శ్రేణులు