DailyDose

గొల్లపూడి స్థల హక్కుదారు ఆలూరి చిన్నా ఆవేదన

గొల్లపూడి స్థల హక్కుదారు ఆలూరి చిన్నా ఆవేదన

ఎమ్మెల్సీ రఘురామ్ నన్ను హత్య చేయించేందుకు కుట్రపన్నారు – నన్ను చంపేస్తామని పోలీసులు బెదిరిస్తుంటే 3 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నా – ఆఫీస్‍లో నా ఆస్తి డాక్యుమెంట్లు, విలువైన పత్రాలు, సంతకాలు చేసి ఉన్న చెక్‍లను పోలీసులు తీసుకున్నారు – నా స్థలం కబ్జా చేసి వైసీపీ ఆఫీస్ పెట్టేందుకు కుట్ర – నా తల్లితో ఎమ్మెల్సీ రఘురామ్ అసత్యాలు చెప్పించారు – ఈనెల 28న నన్ను, నా తల్లిని పంచాయితీకి పిలిచి ఈ లోపే కార్యాలయం తొలగించారు – టీడీపీ ఆఫీస్‍కు నేనిచ్చిన లీజు గడువు మరో 6 నెలలు ఉంది : బాధితుడు చిన్నా