Politics

సలహాదారుల వ్యవహారంపై హైకోర్టులో విచారణ

సలహాదారుల వ్యవహారంపై హైకోర్టులో విచారణ

దేవాదాయశాఖ సలహాదారుడు శ్రీకాంత్ నియామకం –

ఉద్యోగుల సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి నియామకంపై విచారణ –

ఏవైనా రాజకీయాలుంటే బయటే చూసుకోవాలన్న హైకోర్టు –

రాజకీయాలను కోర్టు వరకూ తీసుకురావద్దన్న ధర్మాసనం –

రాజకీయాలు తీసుకొస్తే ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసన్న హైకోర్టు –

నిష్ణాతులైన వారినే సలహదారులుగా నియమిస్తున్నామన్న ఏజీ –

ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోయే ముందు సలహాదారుల అభిప్రాయం తీసుకుంటుందని కోర్టుకు తెలిపిన ఏజీ –

మెరిట్స్ పై వాదనలు వినిపిస్తామని ఏపీ హైకోర్టుకు తెలిపిన ఏజీ –

ఉద్యోగుల టీఏ, డీఏ కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా? అన్న కోర్టు –

ఈ సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమన్న హైకోర్టు