Devotional

శిరిడీ సాయి బాబా జీవితంలో ముఖ్యఘట్టాలు :

శిరిడీ సాయి బాబా జీవితంలో ముఖ్యఘట్టాలు :

1.మొదట 16 సంవత్సరాల బాలుడిగా ప్రకటితమైన సంవత్సరం – 1854(వేప చెట్టు – ప్రస్తుత గురుస్థానం)
షుమారు మూడు సంవత్సరాల తర్వాత తిరిగి శిరిడీ చేరుకుని దర్శనమిచ్చిన స్థానం ఖండోబా ఆలయం మఱ్ఱి చెట్టు దగ్గర
2.శరీరం విడిచి మూడు రోజుల తర్వాత గదాధరుని (శ్రీ రామకృష్ణ పరమహంస) అవతారకార్యాన్ని స్వీకరించి తిరిగి పునరుజ్జీవితులైన సంవత్సరం – Aug 18,1886
3.మహాసమాధి చెందిన సంవత్సరం – Oct 15,1918 (బూటి వాడా)

శిరిడీలో దర్శనీయ స్థలాలు:

1.గురు స్థానం(వేప చెట్టు)
2.ఖండోబా మందిరం
3.ద్వారకామాయి(మసీదు)
4.చావడి
5.సమాధి మందిరం
6.లెండీ వనం
7.నంద దీపం
8.గణపతి,శని,మహదేవుల ఆలయాలు(సమాధి మందిరానికి ఎడమప్రక్క)
9.కర్ణ కానీఫనాధుని ఆలయం.
10.విఠల్ మందిరం (కర్ణ కానిఫా ఆలయం దగ్గర)
11.అష్టలక్ష్మీ మందిరం ( పంజాబీ హోటల్ ఎదురుగా)
12.తాజింఖాన్ బాబా గారి దర్గా.
13.బడే బాబా గారి దర్గా (చావడి ఎదురుగా)
చోటే బాబా గారి సమాధి (ఖండోబా మందిరంలోని మఱ్ఱి చెట్టు ప్రక్కన), మోటే బాబా గారి సమాధి (Gate no: 4 దగ్గర), తాత్యాకోతే పాటిల్ సమాధి, అయ్యర్ సమాధి, అబ్ధుల్ బాబా సమాధి, నానావళి గారి సమాధి (ఊదీ ప్రసాదం పంచే దగ్గర), అమీదాస్ భవాని మెహ