Politics

మెగా ఫ్యామిలీ పై మంత్రి రోజా సంచలన వాక్యాలు

మెగా ఫ్యామిలీ పై  మంత్రి రోజా సంచలన వాక్యాలు

👉 చిరు ఫ్యామిలీ ఇండస్ట్రీలో చాలా మందినీ నాశనం చేశారు

👉 చిరు ఫ్యామిలీ మట వినకుంటే సినిమా అవకాశాలు రావు

▪️మెగా ఫ్యామిలీలో ఆరేడు మంది హీరోలు ఉన్నారు

▪️వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే సినిమా ఇండస్ట్రీ లో ఏమి లేకుండా చేస్తారు.

▪️ఈ చిన్న ఆర్టిస్టులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు.

▪️ సినిమా అవకాశాలు ఇవ్వకుండా చేస్తారు అంటూ చిరు ఫ్యామిలీ పై రోజా అరోపణలు