DailyDose

విశాఖపట్నం బ్రేకింగ్

విశాఖపట్నం  బ్రేకింగ్

తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపి ఉరి వేసుకుని ఆత్మహత్య

చనిపోయిన వారు ప్రసాద్, భార్గవి, నందుగా గుర్తింపు

కంచరపాలెం లో జరిగిన సంఘటన లో ముగ్గురు మృతి

కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు