తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హౌసింగ్ బోర్డును ప్రభుత్వం ఎత్తేసింది. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోకి హౌసింగ్ బోర్డును తీసుకొచ్చారు. హౌసింగ్ బోర్డు శాఖ ఉద్యోగులు, ఆస్తులు, పథకాలను ఆర్‌అండ్‌బీ శాఖలో విలీనం చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ హౌసింగ్ బోర్డ్ కనుమరుగు
