Politics

బిగ్ బ్రేకింగ్ న్యూస్ లోకేష్ పాదయాత్రకు అనుమతి

బిగ్ బ్రేకింగ్ న్యూస్ లోకేష్ పాదయాత్రకు అనుమతి

◻️ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర కు అనుమతి .

◻️ ఈ నెల 27 న ప్రారంభం కానున్న పాదయాత్ర కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది…

◻️ నిబంధనకు లోబడి పాదయాత్ర జరగాలని చిత్తూరు జిల్లా ఎస్పీ వెల్లడించారు

◻️ పాదయాత్రలో ఎక్కడ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు