Politics

Flash కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు

Flash కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు

కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు – రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీస్ లో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు – వైఎస్ వివేకా కేసులో అవినాష్ రెడ్డిని ప్రశ్నించనున్న సీబీఐ – ఇవాళ వైఎస్ భాస్కర్ రెడ్డి నివాస పరిసరాలను పరిశీలించిన సీబీఐ.