DailyDose

FLASH ఏపీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ బదిలీ

FLASH ఏపీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ బదిలీ

ఏపీ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను బదిలీ చేశారు.

అలాగే జీఏడీలో రిపోర్ట్ చేయాలని సునీల్‌ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు.

సీఐడీ చీఫ్‌గా ఫైర్ సర్వీసెస్ డీజీ సంజయ్‌కి అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఇటీవలే డీజీగా సునీల్‌ కుమార్‌ పదోన్నతి పొందారు.

సునీల్‌ కుమార్ బదిలీపై ప్రభుత్వ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది.