Politics

సిబిఐ నోటీసుకు స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి

సిబిఐ నోటీసుకు స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి

సీబీఐ నోటీసుల పై స్పందించిన ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి

గత రెండున్నర సంవత్సరాలుగా నాపై , నా కుటుంబం పై ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోంది.

నాపై వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్న.

నేనేమిటో నా వ్యవహార శైలి ఏమిటో ఈ జిల్లా ప్రజలకు అందరికీ బాగా తెలుసు.

న్యాయం గెలవాలి. నిజం వెల్లడి కావాలా అన్నదే నా ధ్యేయం.

మీడియా ముఖ్యంగా కోరుకుంటున్న నిజం తేలాలని నేను కూడా భగవంతుడు ని కోరుకుంటున్నా.

ఆరోపణ చేసేవారు మరొకసారి ఆలోచించాలి ఇలాంటి ఆరోపణ చేస్తే మీ కుటుంబాలు కూడా ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఊహించుకోండి.