Movies

వాల్తేరు వీరయ్య విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట

వాల్తేరు వీరయ్య విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట

హన్మకొండలో జరుగుతున్న వాల్తేరు వీరయ్య
విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది.
ఒక్కసారిగా గేట్లను తోసుకుని ముందుకెళ్లడంతో
చిరంజీవి అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట
జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు
తెలుస్తోంది. ఇందులో చిన్నారులు కూడా ఉన్నట్లు
సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.