DailyDose

నరసరావుపేటలో ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ఆత్మహత్యాయత్నం

నరసరావుపేటలో ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ఆత్మహత్యాయత్నం

ప్రముఖ వ్యాపారవేత్త ఆత్మహత్యాయత్నం.

నరసరావుపేట లో అమర ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అమర వెంకటేశ్వరరావు ఆత్మహత్యయత్నం.

ప్రయివేటు ఆసుపత్రికి తరలింపు.

ఆర్ధిక పరమైన ఇబ్బందులే కారణమై ఉండొచ్చని బంధువుల అభిప్రాయం.

డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న అమర వెంకటేశ్వర రావు…

ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఇప్పుడేమి చెప్పలేమని డాక్టర్లు అన్నట్లు సమాచారం….