Politics

లోకేష్ 5వ రోజు పాదయాత్ర ఇలా

లోకేష్ 5వ రోజు పాదయాత్ర  ఇలా

చిత్తూరు జిల్లా (పలమనేరు)

టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర 5వ రోజు (31.01.2023) మంగ‌ళ‌వారం షెడ్యూల్‌ వివరాలు…

ఉదయం:
8.00: కృష్ణాపురం టోల్ గేట్ విడిది కేంద్రం నుంచి పాద‌యాత్ర ప్రారంభం
10.30: క‌స్తూరి న‌గ‌రం క్రాస్ వ‌ద్ద గౌడ(త‌మిళ్‌) సామాజిక‌వ‌ర్గం వారితో స‌మావేశం
11.40: కైగ‌ల్లు గ్రామం వ‌ద్ద యాద‌వ సామాజిక‌వ‌ర్గ ప్ర‌తినిధుల‌తో భేటీ
మ‌ధ్యాహ్నం
12.30: దేవ‌దొడ్డి గ్రామంలో కురుబ‌/కురుమ సామాజిక‌వ‌ర్గం వారితో ముఖాముఖి

సాయంత్రం:
4.25: బైరెడ్డిప‌ల్లె ప‌ట్ట‌ణం రాయ‌ల్ మ‌హ‌ల్ లో బీసీ క‌మ్యూనిటీ స‌మావేశం
5.15: బైరెడ్డిప‌ల్లె ప‌ట్ట‌ణంలో తెలుగుదేశం జెండా ఆవిష్క‌ర‌ణ

రాత్రి:
6.55: క‌మ్మ‌న‌ప‌ల్లె స‌మీపంలోని క‌స్తూరిబా స్కూల్ విడిది కేంద్రంలో బ‌స