NRI-NRT

తానాలో ఎన్నికల యుద్ధం ఆరంభం

తానాలో ఎన్నికల యుద్ధం ఆరంభం

అమెరికాలో పెద్ద తెలుగు సంఘం తానా లో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది ఈ మేరకు అయినంపూడి కనకం బాబు నేతృత్వంలోని ఎన్నికల కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది బోర్డు కార్యదర్శి మురళి వెన్నం ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్ సభ్యులకు పంపించారు ఫిబ్రవరి 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు కోటి ఉన్న పక్షంలో ఏప్రిల్ 21 వరకు బ్యాలెట్ పత్రాలను స్వీకరిస్తారు ఏప్రిల్ 22 ఓట్ల లెక్కింపు 23 ఎన్నికల ఫలితాల ప్రకటన ఉంటుంది పూర్తి వివరాలకు ఈ నోటిఫికేషన్ ను పరిశీలించండి