NRI-NRT

తానా ఫౌండేషన్.. తిరువూరులో అనాధలకు రగ్గులు పంపిణీ

తానా ఫౌండేషన్.. తిరువూరులో అనాధలకు రగ్గులు పంపిణీ


తిరువూరు ఐడియాస్ సేవా సంస్థ లో గల చిన్నారులను సందర్షించిన తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ తదుపరి పిల్లలకు రగ్గులు అందించారు. ఐడియాస్ గురించి పిల్లల గురించి డైరెక్టర్ శౌరీ ని అడిగి తెలుసుకున్నారు.. ఈ కార్యక్రమం లో ఐడియాస్ డైరెక్టర్ శౌరీ తానా చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ , ఈ విద్యలోక అభి సిరికొండ తదితరులు పాల్గొన్నారు.

ఐడియా సేవా సంస్థ ద్వారా తిరువూరులో గత 25 సంవత్సరాల నుండి కృష్ణ ఖమ్మం జిల్లాలో ఉన్న అనాధ బాల బాలికలను చేరదీసి వారి బాగోగులు చూస్తున్న ఐడియాస్ సంస్థను సిబ్బందిని యార్లగడ్డ వెంకటరమణ అభినందించారు