Devotional

నేటి మీ రాశి ఫలితాలు

నేటి మీ రాశి ఫలితాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
*✍🏻 *03.02.2023 ✍🏻**
*🗓 *నేటి రాశి ఫలాలు 🗓**

🐐 మేషం
ఈరోజు (03-02-2023)

మనః స్సౌఖ్యం ఉంది. ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలు వచ్చాయి. సాహసోపేతమైన నిర్ణయాలు
అనుకూలిస్తాయి. అనవసర విషయాల పట్ల కాలాన్ని వృథా చేయకండి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్తపడండి. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (03-02-2023)

శ్రద్ధగా పనిచేసి మంచి ఫలితాలను
పొందుతారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ
పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం చదవాలి.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (03-02-2023)

అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపార లాభాలు ఉన్నాయి. సమయ పాలనతో పనులను పూర్తిచేస్తారు. శ్రీలక్ష్మీదేవి ఆలయ సందర్శనం శుభప్రదం.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (03-02-2023)

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీరు ఆశించే ఫలితాలు వస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. కీలక విషయాల్లో ద్వంద్వ వైఖరిని విడనాడాలి. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (03-02-2023)

శుభకాలం. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. ఇష్టదైవాన్ని స్మరించండి.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (03-02-2023)

మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి
ఉంటుంది. ఖర్చులు పెరగకుండా.
చూసుకోవాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (03-02-2023)

ప్రారంభించిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా. పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం మంచిది. మనఃస్సౌఖ్యం ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (03-02-2023)

ప్రారంభించిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా. పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనివ్వడం మంచిది. మనఃస్సౌఖ్యం ఉంది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (03-02-2023)

ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. అవసరాలకు డబ్బు లభిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ శ్రేయస్కరం.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (03-02-2023)

| విశేషమైన శుభఫలితాలను అందుకుంటారు. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. అంతటా విజయం ఉంది. శనిధ్యానం చదవాలి.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (03-02-2023)

ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (03-02-2023)

భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో శుభఫలితాలను
సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామాలు చదివితే బాగుంటుంది.
🦈🦈🦈🦈🦈🦈🦈