Politics

అఖిల ప్రియ ప్రెస్ మీట్ కామెంట్స్

అఖిల ప్రియ ప్రెస్ మీట్ కామెంట్స్

నా సవాల్ స్వీకరిస్తావా!!క్షమాపణ చెబుతావా??

మాపై చేసిన ఆరోపణల మీద ఎమ్మెల్యే రవి ఆధారాలతో రావాలని మీడియా ముందు కోరిన అఖిల ప్రియ

మేము మాట్లాడిన ప్రతి మాటకి ఆధారాలు ఉన్నాయి

ఫిబ్రవరి 4 న,
4 గంటలకు ఆధారాలు తీసుకురావాలని సూచించిన అఖిల ప్రియ

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని డిమాండ్
మేం టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వస్తాం
పార్టీలకు అతీతంగా ప్రజల ముందుకు పోదాం

రాని పక్షంలో నన్ను క్షమించండని బహిర్గతంగా చెప్పాలి

కౌన్సిల్ హాల్లో మీ సతీమణి నాగిని రెడ్డీ, టీడీపీ కౌన్సిలర్లను గొర్రెలు అనడం సరి కాదు
సమస్యలు చెప్పకుండా బజనలు చేస్తారా

గొర్రెలు అనడం సరికాదు ఎస్సీ,మైనారిటీలకు క్షమాపణ చెప్పాలి

మూడు రోజులు ఏసీబీ రైడ్స్ జరిగితే ఇప్పటికీ నోరు విప్పకుండ ఉన్న ఘనత మీ వైసీపీ పార్టీది
నీ చూపు అంత టీడీపీ లోకి రావాలనే??

సర్వేల కోసమే టీడీపీ పార్టీపై బురద జల్లుతున్నావ్
లేకుంటే ప్రజలే బుద్ది చెపుతారు.