Politics

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కి చెప్పులు దండ తో స్వాగతం

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కి చెప్పులు దండ తో స్వాగతం

▪️విశాఖలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కి చుక్కెదురు.

▪️గ్రామంలోకి రావద్దంటూ రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి నిరసన.

▪️భీమిలి మండలం కె నగర పాలెంలో నిన్న రాత్రి అవంతికి సెగ.

▪️నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు.