Politics

వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు ..

వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు ..

వైఎస్ భారతి పీఏ నవీన్‍కు సీబీఐ నోటీసులు ..

కాసేపట్లో సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్న నవీన్ ..

వివేకా హత్య జరిగిన రోజు నవీన్ ఫోన్‍కు కాల్స్ చేసిన అవినాష్‍రెడ్డి ..
నవీన్ ఫోన్ నుంచి కాల్స్ మాట్లాడిన వైఎస్ భారతి ..
హత్య జరిగిన రోజు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ఓఎస్‍డీకి కాల్ చేసిన అవినాష్ ..
ఆ వ్యక్తి మొబైల్ నుంచి కాల్ మాట్లాడిన జగన్ రెడ్డి …
నేడు నవీన్‍తో పాటు జగన్ ఓఎస్‍డీని ప్రశ్నించనున్న సీబీఐ …
భారతీతో మాట్లాడాలంటే నవీన్‍కు.. జగన్‍తో మాట్లాడాలంటే ఓఎస్‍డీకి కాల్ చేసేవాడినని సీబీఐకి అవినాష్‍రెడ్డి స్టేట్‍మెంట్ …

వివేకా హత్య జరిగిన రోజు పలుమార్లు
ఈ రెండు నెంబర్లకు కాల్ చేసిన అవినాష్‍రెడ్డి..