DailyDose

ఆమదాలవలస మండలంలో దారుణ ప్రమాదం

ఆమదాలవలస మండలం మందడి గ్రామం వద్ద అదుపుతప్పి ఉపాధి హామీ కూలీలపై నుంచి దూసుకెళ్లిన లారీ

ఘటనా స్థలంలో నలుగురు కూలీలు మృతి…. పలువురికి గాయాలు

రోడ్ పై నడుస్తున్న ఉపాధి హామీ వేతన దారుల పై దూసుకువెళ్లిన ఇసుక లారీ.

ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి.

మృతులు అంతా మండాది, శ్రీనివాసా చార్యుల పేటకు చెందిన వారు.

మరో మహిళ కు గాయాలు.
శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి కి తరలింపు.
లారీ ని అదుపులోకి తీసుకున్న పోలీస్ లు.