Movies

సినీ పరిశ్రమలో మరో విషాదం

సినీ పరిశ్రమలో మరో విషాదం

ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం హఠాన్మరణం.
చెన్నైలోని తన నివాసంలో అనారోగ్యంతో ఆమె తుదిశ్వాస విడిచారు.

కళాతపస్వీ విశ్వానాథ్‌ మరణం నుంచి కోలుకోక ముందే వాణిజయరాం మరణంతో మరోసారి సినీ పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది.